విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారికి సాయం అందించిన ఎమ్మెల్యే

64చూసినవారు
విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారికి సాయం అందించిన ఎమ్మెల్యే
విద్యుత్ షాక్ తో మృతిచెందిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలిచిందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.
బుధవారం కనిగిరిలో మృతుల తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ బాండ్లను ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్