స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ.. దయానందిన జీవితంలో పరిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి అన్నారు.