ప్రజా సమస్య పరిష్కారం వేదికలో అర్జీలు స్వీకరించిన తహశీల్దార్

69చూసినవారు
ప్రజా సమస్య పరిష్కారం వేదికలో అర్జీలు స్వీకరించిన తహశీల్దార్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని కారంపూడి తహశీల్దార్ బివిఆర్ సిహెచ్ ప్రసాద్ అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కారంపూడి తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కారంపూడి మండలంలోని గాదేవారిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ రహదారి సమస్యను పరిష్కరించాలంటూ అర్జీ దాఖలు చేశారని బివిఆర్ సిహెచ్ ప్రసాద్ తాహాశీల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్