కారంపూడి మండల ఇన్ఛార్జి తహశీల్దార్ గా పుల్లారావు
కారంపూడి మండల ఇన్ఛార్జి తహశీల్దార్ గా కే. పుల్లారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నకరికల్లు మండలం తహశీల్దార్ గా కె. పుల్లారావు విధులు నిర్వహిస్తున్న తరుణంలో కారంపూడి తహశీల్దార్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు.