తాడేపల్లిలో అర్ధరాత్రి అరాచకం

77చూసినవారు
తాడేపల్లిలోని సీఎం నివాసానికి కూతవేటు దూరంలో బుధవారం అర్ధరాత్రి ఏలూరు నుంచి వచ్చిన ఓ ముఠా దౌర్జన్యానికి దిగారు. స్థానికుల వివరాలు 20 సంవత్సరాలుగా ఓ కాంప్లెక్స్ లో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని అద్దె పెంచి ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తీసుకొచ్చాడు. వ్యాపారి ఖాళీ చేయకపోవడంతో ముఠా యజమానితో కలిసి దుకాణంలో ఉన్న సామాగ్రిని రోడ్డుపై పడేశారని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్