పల్నాడు: రాష్ట్రంలో లోకేశ్ రాజ్యాంగం నడుస్తుంది

58చూసినవారు
పల్నాడు: రాష్ట్రంలో లోకేశ్ రాజ్యాంగం నడుస్తుంది
నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా నాయకులను సోమవారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో లోకేశ్ రాజ్యాంగం నడుస్తుందని, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వైసీపీ శ్రేణులను వేధిస్తున్నారన్నారు. మహిళలను సైతం వదిలిపెట్టడం లేదన్నారు. 10 స్టేషన్ లలో కేసులు పెట్టి పీటీ వారెంట్లు పేరుతో మానసికక్షోభకు గురి చేస్తున్నారన్నారు. ఎవరు భయపడవద్దని పార్టీ అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్