75త్యాళ్ళూరు హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం

61చూసినవారు
75త్యాళ్ళూరు హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం
పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు హైస్కూల్లో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులుచే రాజ్యాంగ ప్రవేశికను చదివించి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల చేశారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వక్తలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్