స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ లోని అంశాలపైన విద్యార్థులకు అవగాహన

84చూసినవారు
స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ లోని అంశాలపైన విద్యార్థులకు అవగాహన
పెదకూరపాడు మండలం 75‌త్యాల్లూరు జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ లోని వివిధ అంశాలు వివరించారు. యువత ద్వారా సమాజంలోని వ్యక్తులు పరిశుభ్రత మరియు పరిశుభ్రత సంస్కృతిని అలవర్చుకోవచ్చునని విద్యార్థులకు తెలిపారు. దీనిలో హెచ్ఎం ఎ. శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ జి. పున్నారావు, పీడి అరుణశ్రీ, రాఘవేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్