పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ షేక్. మహబూబ్ బాషా శుక్రవారం పాఠశాల వ్యాయామ విద్య రికార్డులను, రిజిస్టర్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదని ఈ ప్రాంతం చారిత్రకమైనటువంటి ప్రాంతం అన్నారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు పీఈటి నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.