రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో విద్యార్థులకు ఉపయోగపడే మోడల్ ప్రశ్నాపత్రాలను ఎస్. ఎ. ఎ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం అమరావతి మండలం మునుగోడు జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం కె. వెంకటేశ్వర్లు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి. చంద్రయ్యలు విడుదల చేశారు. దీనిలో ఉపాధ్యాయులు, ప్రముఖ విద్యావేత్త బి.
శివరామయ్య పాల్గొన్నారు. వీటి ముద్రణకు సహకరించిన జయచంద్ర, విఠల్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.