పెదకూరపాడు మండలంలోని 75త్యాళ్ళూరు పిఎంశ్రీ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు గురువారం ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా సమీపంలోని 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్‌ను సందర్శించారు. కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్‌ఫార్మర్, ఐసోలేటర్ల గురించి విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జి. రాఘవేంద్ర, ఎ. శ్రీనివాస రెడ్డి, హైమావతి, నాగ బాబు, రియాజ్, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.