ట్రాఫిక్ నిబంధనలు పాటించండి: అర్బన్ సీఐ భాస్కర్

57చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి: అర్బన్ సీఐ భాస్కర్
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం పొన్నూరు అర్బన్ సిఐ భాస్కర్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలకు సరైన పత్రాలు లేని వారిని, ట్రిపుల్ రైడింగ్ , రాష్ డ్రైవింగ్ చేసేవారిని ఆపీ వాహనాలు సీజ్ చేశారు. అనంతరం వారందరికీ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహాన కల్పించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తామని సీఐ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్