ప్రత్తిపాడు: "గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలి"

73చూసినవారు
ప్రత్తిపాడు: "గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలి"
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని కాకుమాను తహసిల్దార్  వెంకట స్వామి అన్నారు. బుధవారం కాకుమాను మండలం తేలగాయ పాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో 17 అర్జీలు అందినట్లు తహసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రిజిస్ట్రేషన్, ఎండోమెంట్ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్