మంత్రి అనగానికి ఘన స్వాగతం

543చూసినవారు
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు సోమవారం పెనుమూడి వారధి వద్ద టీడీపీ, జనసేన, బిజేపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారి సొంత నియోజకవర్గం రేపల్లె కు వచ్చిన సందర్భంగా అభిమానులు వేలాది సంఖ్యలో పాల్గొని మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ఘన స్వాగతం పలికి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్