ఈనెల 9న రేపల్లెలో సిపిఎం మహాసభ

73చూసినవారు
భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) సీపీఎం రేపల్లె పట్టణ 2వ మహాసభ జయప్రదం చేయాలని సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్. మణిలాల్ పిలుపునిచ్చారు. ఆదివారం రేపల్లె సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో నవంబర్ 9వ తేదీన రేపల్లె మైనేని సీతారామయ్య కళ్యాణమండపంలో మహాసభ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. సిపిఎం అఖిలభారత మహాసభలు నేపథ్యంలో క్రింది స్థాయివరకు 3 సంవత్సరాలకు ఒకసారి గత ఉద్యమాలను సమీక్షిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్