ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారిగా జాన్ పీటర్

82చూసినవారు
ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారిగా జాన్ పీటర్
రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ పరిపాలన అధికారిగా జాన్ పీటర్ నియమితులయ్యారు ఈయన గతంలో రేపల్లె మండలం తహశీల్దారుగా కొంతకాలం అనంతరం రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పని చేస్తూ ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాకు తహశీల్దారుగా బదిలీ అయ్యారు. రెవెన్యూ అధికారుల బదిలీలో భాగంగా బుధవారం తిరిగి రేపల్లె ఆర్డీవో కార్యాలయానికి పరిపాలన అధికారిగా జాన్ పీటర్ నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్