రేపల్లెలో డాక్టర్ గణేష్ ని గెలిపించాలని కోరుతూ ఎంపీ ప్రచారం

61చూసినవారు
రేపల్లెలో డాక్టర్ గణేష్ ని గెలిపించాలని కోరుతూ ఎంపీ ప్రచారం
జగనన్న ఐదేళ్ల పాలనలో ప్రతి గ్రామంలో మార్పు వచ్చిందని, గ్రామాలు ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు అన్నారు. నగరం మండలంలోని అద్దంకివారిపాలెం, ధూళిపూడి, పెద్దవరం, తోటపల్లి, జిల్లేపల్లి, కొలగాని వారి పాలెం, కారంకివారి పాలెం, గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రేపల్లెలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గణేష్ ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్