రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఐదు ఫిర్యాదులు

55చూసినవారు
రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఐదు ఫిర్యాదులు
రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐదు ఫిర్యాదుల ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ కోరారు.

సంబంధిత పోస్ట్