రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

57చూసినవారు
రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
రేపల్లె పురపాలక సంఘ పరిధిలో వివిధ వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఒక కోటి 56 లక్షల 92 వేల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్మన్ కట్టా మంగ తెలిపారు. బుధవారం రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ కట్టా మంగ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పట్నంలో వివిధ వార్డుల్లో ప్రధాన రహదారి మార్గాల్లో డ్రైనేజీలలో పూడికతీత పనులు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్