మెట్టగౌడవారిపాలెంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

74చూసినవారు
మెట్టగౌడవారిపాలెంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
చెరుకుపల్లి మండలం మెట్టగౌడవారిపాలెంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా శుక్రవారం జరిగింది. వేద పండితులతో స్వామివారి ప్రతిష్టను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సిహెచ్ పద్మావతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్ట సందర్భంగా బొలుసులు పాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ కొనకాల నాగమల్లేశ్వరి  కమిటీ వారికి 50, 116 రూపాయలు విరాళంగా అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్