రేపల్లెలో అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది

51చూసినవారు
రేపల్లె టౌన్ లో ఓపెన్ దియటర్ స్కూల్ ప్రాంగణంలో ఉన్న 8, 9, 10 వార్డ్ ల అంగన్వాడీ కేంద్రాలు మరియు 1 నుండి 5 వ తరగతి వరకూ ఉన్న స్కూల్ కు కనీసం నడవటానికి కూడా దారి లేని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షం కురిసిన స్కూల్, అంగన్వాడీ కేంద్రం చుట్టుప్రక్కల నీరు చేరటం వల్ల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తరచూ అంగన్వాడీ కేంద్రాలకు రావటానికి వర్షం నీటిలో ఎక్కడ కాలు జారీ కింద పడతమన్న భయానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్