ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

69చూసినవారు
సచివాలయ సిబ్బంది విధిగా ప్రతి ఇంటికి వెళ్లి పాలన, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. శుక్రవారం ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నాతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఏర్పడి వందరోజులైన సందర్భంగా స్వర్ణ ఆంధ్ర-2024 దృష్టిలో ఉంచుకొని ప్రజల అభిప్రాయాలు సేకరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్