సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో వాన

61చూసినవారు
సత్తెనపల్లి మండల పరిధిలోని గుజ్జర్లపూడి పరిసర ప్రాంతాల గ్రామాల్లో మంగళవారం మోస్తరు వాన కురిసింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రైతులు పంట కోతలను వాయిదా వేసుకున్నారు. వర్షానికి పంట నష్టపోతామేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆడుకోవాలని రైతు కోరారు.

సంబంధిత పోస్ట్