తుళ్లూరు డీఎస్పీగా మురళి కృష్ణ

55చూసినవారు
తుళ్లూరు డీఎస్పీగా మురళి కృష్ణ
తుళ్లూరు డీఎస్పీగా మురళి కృష్ణను నియమిస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మురళి కృష్ణ రేపల్లె డీఎస్పీగా పని చేశారు. కొద్ది నెలల క్రితం తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ పదవీ విరమణ పొందగా అప్పటి నుంచి తుళ్లూరుకు ఇన్ ఛార్జ్ డీఎస్పీ మాత్రమే ఉన్నారు. కాగా త్వరలో మురళీకృష్ణ తుళ్లూరులో బాధ్యతలు తీసుకోనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్