తుళ్లూరు: ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు కృషి అద్భుతం: లోకేశ్

58చూసినవారు
అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తుళ్లూరులోని విట్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ఇంటర్నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషికి అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు. ఐటీ రంగం వృద్ధికి తీసుకున్న చర్యలతో మన పిల్లలు అద్భుతంగా రాణించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్