తాడికొండ: ఎక్కువ బాధ పెట్టింది అమరావతి మహిళలనే

59చూసినవారు
గడిచిన 5 ఏళ్లలో ఈ సైకో అందరి కంటే ఎక్కువ బాధ పెట్టింది అమరావతి మహిళలనే అని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం తుళ్లూరు మండలంలో సీఎం మాట్లాడుతూ ఆ సైకోపై, రాణి రుద్రమదేవి కంటే ఎక్కువగా పౌరుషంగా పోరాడిన మహిళా రైతులను అభినందిస్తున్నానని అన్నారు. అమరావతి ఉద్యమం కోసం తాను కూడా జోలి పెట్టి డబ్బులు వసూలు చేశానని ఆర్థిక సాయం చేశానని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్