జువ్వలపాలెంలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన టిడిపి నాయకులు

50చూసినవారు
జువ్వలపాలెంలో ఇసుక రీచ్ ను ప్రారంభించిన టిడిపి నాయకులు
కొల్లూరు మండలం జువ్వలపాలెం లో ఇసుక రీచ్ ను సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్, మండల టీడీపి అధ్యక్షులు మైనేని మురళీ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్రం ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేములపల్లి రవికిరణ్, యార్లగడ్డ శ్రీనివాసరావు, మండల అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్