గంజాయి బ్యాచ్ ను నెలరోజుల్లో అరికడతా: ఎమ్మెల్యే జీవీ

75చూసినవారు
వినుకొండ పట్టణంలో గంజాయి బ్యాచ్ ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవీ మాట్లాడుతూ. నియోజకవర్గంలో లాండ్ ఆర్డర్ కాపాడతామన్నారు. పట్టణంలో ఏవరైనా గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పొల్గొన్నారు.

సంబంధిత పోస్ట్