వినుకొండ పట్టణంలో వెంకటాద్రి ఆస్పత్రి వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. బుధవారం విజయవాడ నుంచి శ్రీశైలం బయలుదేరుతున్న నాన్ స్టాప్ బస్సు వినుకొండ బస్టాండ్‌కు చేరుతున్న క్రమంలో షిఫ్ట్ కారు ఢీకొన్నది. డ్యామేజీ మాత్రమే జరిగిందని కారులో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కలగలేదని వినుకొండ కారు యజమాని తెలిపారు.