శావల్యాపురం: దుకాణ యజమానులు లైసెన్సులు తీసుకోవాలి

56చూసినవారు
శావల్యాపురం: దుకాణ యజమానులు లైసెన్సులు తీసుకోవాలి
దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని మంగళవారం శావల్యాపురం ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో బాణాసంచా అమ్మకాలు నిర్వహించే వ్యాపారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. వ్యాపారులు తమ దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా అక్రమంగా బాణాసంచా నిల్వలు చేయరాదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్