వినుకొండ: బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న నీరు

63చూసినవారు
ముప్పాళ్ళ ఈపూరు రహదారి వద్ద కొత్తగా బ్రిడ్జి నిర్మించారు. అయితే పరిమితికి మించి నీరు వదలడంతో బ్రిడ్జిపై నుంచి నీరు పొంగిపొర్లుతుంది. పక్కనే ఉన్న పంట పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి నీటి విడుదలని తగ్గించాలని రైతులు మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్