టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్!

71చూసినవారు
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్!
AP: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట ఇవ్వనుంది. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరిట గత వైసీపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుందని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ఆరోపించారు. ఆ రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే టిడ్కో ఇళ్ల కోసం స్థలం ఇచ్చిన రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని, వారికి కూడా డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్