టీడీపీ, జనసేన పార్టీలకు బిగ్ షాక్‌

74చూసినవారు
టీడీపీ, జనసేన పార్టీలకు బిగ్ షాక్‌
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కార్యకర్తలు పార్టీలో చేరినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన వైద్యం అందేలా మార్పులు చేస్తూ అందించిన ఆరోగ్యశ్రీ కార్డులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్