అరుదైన ఘనతను సాధించిన నేచురల్ స్టార్ నాని

79చూసినవారు
అరుదైన ఘనతను సాధించిన నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన ఘనతను సాధించారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం 'దసరా'లో తన అద్భుతమైన నటనకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు (తెలుగు), సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) అందుకున్న నాని ఇప్పుడు ⁠ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు (IIFA) ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డు ని అందుకున్నారు.

సంబంధిత పోస్ట్