డోపింగ్ ప‌రీక్ష‌లో ఫెయిల్ కావడంతో లంక క్రికెట‌ర్‌పై మూడేళ్ల నిషేధం

81చూసినవారు
డోపింగ్ ప‌రీక్ష‌లో ఫెయిల్ కావడంతో లంక క్రికెట‌ర్‌పై మూడేళ్ల నిషేధం
డోపింగ్ పరీక్షలో ఫెయిల్ కావడంతో శ్రీలంక క్రికెటర్‌ నిరోష‌న్ డిక్‌వెల్లా మూడేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. ఇప్ప‌టికే జాతీయ జ‌ట్టుకు దూర‌మైన అత‌డు తాజాగా డోప్ ప‌రీక్ష‌లో విఫ‌లం కావడంతో శ్రీ‌లంక క్రికెట్ బోర్డు మూడేండ్ల పాటు స‌స్పెండ్ చేసింది. ఈ కాలంలో అత‌డు ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. లంక ప్రీమియ‌ర్ లీగ్ (LPL) స‌మయంలో నిరోష‌న్ నుంచి సేక‌రించిన న‌మూనాల్లో నిషేధిత డ్ర‌గ్ క‌నిపించింది.

సంబంధిత పోస్ట్