వైసీపీకి బిగ్ షాక్!

85చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్!
వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్‌ సుధీర్‌, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన వీరంతా టీడీపీలో చేరనున్నట్లు సమచారం. అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రితో మున్సిపల్‌ చైర్మన్‌ సుధీర్‌ మంతనాలు జరిపి చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్