గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అప్డేట్

54చూసినవారు
గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అప్డేట్
AP: గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ మంచి అవకాశాన్ని కల్పించింది. తమ పోస్టుల ఆధారంగా జోన్, జిల్లాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసుకోవాలి. మహిళలకు కేటాయించిన పోస్టులకు సరిపడినంత మహిళ అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించనుంది.

సంబంధిత పోస్ట్