ఇవాళ కూడా ఏపీలో పింఛన్ల పంపిణీ

69చూసినవారు
ఇవాళ కూడా ఏపీలో పింఛన్ల పంపిణీ
AP: రాష్ట్రంలో పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో ఈ నెల పింఛన్ తీసుకోని వారికి మంగళవారం కూడా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కర్నూలు, ప.గో, పల్నాడు జిల్లాల్లో లబ్ధిదారులకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. పింఛన్ తీసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్