భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?

83చూసినవారు
భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇప్పుడు అందరి కళ్లు ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ హెడ్‌పైనే ఉన్నాయి. హెడ్‌కు టీమిండియాపై వన్డేల్లో మంచి రికార్డు ఉంది. భారత్‌పై 9 వన్డేలు ఆడిన హెడ్ 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.

సంబంధిత పోస్ట్