మహిళ మోసం చేసిందని.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

59చూసినవారు
మహిళ మోసం చేసిందని.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
యూపీలోని ఘాజిపురకు చెందిన అభిషేక్ అనే యువకుడు చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మం గళూరులో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ సహాయక కమాండెంట్ స్థాయి అధికారిణితో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది. అయితే సదరు మహిళకు పెళ్లైన, పెళ్లి కాలేదని అబద్దం చెప్పి తనతో అవసరాలు తీర్చుకుందని అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఓ లాడ్జ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్