ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏది?

79చూసినవారు
ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏది?
ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా దోమ జాతులు ఉన్నాయి. అయినప్పటికీ అస్సలు దోమలే లేని ఏకైక దేశంగా ఐరోపాలోని ఐస్లాండ్ కు గుర్తింపు ఉంది. అతి శీతల వాతావరణం, మట్టి, నీటి వనరుల్లోని భిన్నమైన రసాయనాల కారణంగా ఈ దేశంలో దోమలు పెరగవని శాస్త్రవేత్తలు చెబుతున్నా, స్పష్టమైన కారణాన్ని మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఐస్లాండ్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో మాత్రం దోమల అవశేషాలు ప్రదర్శనకు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్