సీఎం జగన్‌కు బొండా ఉమ సవాల్ (వీడియో)

74చూసినవారు
టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందదని 15 సర్వేలు చెప్పాయని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మహేశ్వరరావు అన్నారు. శుక్రవారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ విజయం సాధిస్తే వైసీపీని మూసేస్తానని ప్రకటించాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. వైసీపీ పాలనలో ఈ వర్గం బాగుందని చెప్పై ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. విజయవాడలో సీఎం జగన్ ఐప్యాక్ వద్ద ఓదార్పు యాత్ర చేశారని, బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ గెలుస్తున్నామంటూ మాట్లాడుతున్నారని అన్నారు.