జైలుకు వెళ్లి లొంగిపోయిన బోరుగడ్డ అనిల్

63చూసినవారు
జైలుకు వెళ్లి లొంగిపోయిన బోరుగడ్డ అనిల్
AP: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు. మంగళవారంతో ఆయన మధ్యంతర బెయిల్ ముగిసింది. మరోసారి బెయిల్ పొడిగించాలని ఆయన న్యాయవాది హైకోర్టును కోరగా నిరాకరించింది. దాంతో ఆయన ఇవాళ జైలుకు వెళ్లి లొంగిపోయారు. కాగా, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ అనిల్ బెయిల్ పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్