BREAKING: వైసీపీకి ఎంపీ రాజీనామా

251747చూసినవారు
BREAKING: వైసీపీకి ఎంపీ రాజీనామా
అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్