అమరావతిలో తెలంగాణ సచివాలయం లాంటి బిల్డింగ్?

59చూసినవారు
అమరావతిలో తెలంగాణ సచివాలయం లాంటి బిల్డింగ్?
హైదరాబాద్‌కి తలమానికంగా సచివాలయముంది. అయితే ఏపీలో అమరావతి రాజధాని అని చెప్పినా కేవలం టెంపరరీ బిల్డింగ్స్‌నే కట్టారు. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అమరావతినే రాజధాని అని పైనల్ చేసేశారు. అయితే ఏపీలో కూడా తెలంగాణ లాంటి సచివాలయం కట్టాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. సచివాలయం కట్టాలంటే కనీసం ఐదారు వేల కోట్లు కావాలని నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్