ప్రేమ పెళ్లికి అడ్డుపడుతున్న కులాలు, ఆర్థిక స్థోమతలు

65చూసినవారు
ప్రేమ పెళ్లికి అడ్డుపడుతున్న కులాలు, ఆర్థిక స్థోమతలు
ప్రేమ వివాహాలకు కులాలు, ఆర్థిక స్థోమతలు అడ్డుపడుతున్నాయి. తక్కువ, ఎక్కువ కులం అంటూ ప్రేమ వివాహాలకు పెద్దలు అంగీకరించడంలేదు. సమాజంలో పరువు పోతుందని కొంత మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక స్థోమతలు కూడా అడ్డుపడుతున్నాయి. తమ స్థాయికి తగ్గ కుటుంబం కాదని విభేదిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ప్రేమ వివాహాలు చేసుకున్న యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్