ఇంట్లో నుంచి పారిపోయి అఘోరీని పెళ్లాడిన వర్షిణీ

56చూసినవారు
ఇంట్లో నుంచి పారిపోయి అఘోరీని పెళ్లాడిన వర్షిణీ
ఏపీలోని నందిగామకు చెందిన వర్షిణీ బీటెక్‌ చదువుకుంది. అఘోరీ వర్షిణీ ఇంట్లో కొన్నాళ్లు మకాం వేసింది. అక్కడ పూజలు కూడా చేసింది. అక్కడి నుంచి వెళ్తూ వర్షిణీని తన వెంట తీసుకెళ్లింది. అఘోరీ తమ కుమార్తెను ఎత్తుకెళ్లిపోయాడని వర్షిణీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వర్షిణీని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. కొన్నాళ్లకు వర్షిణీ ఇంట్లో నుంచి పారిపోయింది. ఇప్పుడు వారు పెళ్లి చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్