పెరుగుతున్న పరువు హత్యలు

59చూసినవారు
పెరుగుతున్న పరువు హత్యలు
బుజ్జాయి తప్పటడుగులు వేస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతారు. పడుతూ లేస్తూ అడుగులు వేస్తుంటే చేయి పట్టుకుని నడిపిస్తారు. కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ పసిది పెరిగి పెద్దై ఓ తోడు వెతుక్కుంటే మాత్రం ఆ తల్లిదండ్రులు సహించలేరు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో పరువు పేరుతో హత్యలు జరిగేవి. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఈ రకమైన ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్