లా అండ్ ఆర్డర్ కు సంబంధించి మనం ఎక్కువగా వినే సెక్షన్ పేరు 144. ఎక్కడ అల్లర్లు జరిగినా, లేదా జరిగే అవకాశం ఉన్నా వెంటనే పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటిస్తారు. అసలు ఈ 144 సెక్షన్ ఏమిటి? ఎవరైనా ఈ సెక్షన్ ను విస్మరిస్తే పడే శిక్షలు ఏమిటో చూద్దాం.