హెపటైటిస్ ఎన్ని రకాలు?

78చూసినవారు
హెపటైటిస్ ఎన్ని రకాలు?
హెపటైటిస్ అనేది ఓ కాలేయ వ్యాధి. హెపటైటిస్ 5 రకాలు ఏ, బీ, సీ, డీ, ఇ. వీటిల్లో హెపటైటిస్ ఏ, ఈ అనేవి కలుషిత నీరు, ఆహారం ద్వారా సోకుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కలుషిత సిరంజిలు, సూదుల ద్వారా హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ సంక్రమిస్తుంది. హెపటైటిస్ బీతో బాధపడుతున్న రోగులలోనే హెపటైటిస్ డీ కూడా సంభవిస్తుంది. హెపటైటిస్ ఇ అనేది హెపటైటిస్ ఇ వైరస్ (హెచ్‌ఇవి) ఇన్ఫెక్షన్ వల్ల కలిగే కాలేయం యొక్క వాపు.

సంబంధిత పోస్ట్